God is spirit, and those who worship him must worship in spirit and truth!
-
Aparaadhini Yesayya
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2) Aparaadhini Yesayyaa Krupa Joopi Brovumayyaa (2) Nepamenchakaye…
-
Kallallo Kanneerenduku
కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో|| హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో|| కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము…
-
Ruchi Choochi Erigithini
రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) ||…
