God is spirit, and those who worship him must worship in spirit and truth!
-
గతకాలమంత నీ నీడలోన
గతకాలమంత నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు – కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| 1. ఎన్నెన్నో అవమానాలెదురైననూ నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా ఇక్కట్లతో నేను కృంగిననూ నీ చేయి నను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) వందనం యేసయ్యా…
-
ఎన్ని తలచినా ఏది అడిగినా
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా (2) నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా (2) 1. నీ తోడు లేక నీ ప్రేమ లేక – ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా (2)||ఎన్ని|| 2. నా ఇంటి దీపం నీవే అని తెలసి – నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన…
-
బంధము నీవే స్నేహము నీవే
బంధము నీవే స్నేహము నీవే అతిధివి నీవెనయ్యా ఆప్తుడ నీవెనయ్యా నా యేసయ్యా ప్రేమించువాడా కృపఁచూపువాడా నాతోనే ఉండి నను నడుపువాడా కాలాలు మారిన మారని వాడా విడువవు నను ఎప్పుడు మరువని తండ్రివయా నాయేసయ్యా 1.కారు చీకటి నను కమ్ము వేళ వెలుగు నీవై ఉదయించినావా నీ ఒడిలో నే నెమ్మదినిచ్చి కన్నీరు తుడిచావయ్యా కౌగిల్లో దాచావయ్యా నా యేసయ్యా 2.మూగబోయిన నా గొంతులోన గానము నీవై నను చేరినావా హృదయవీణవై మధురగానమై నాలోనే ఉన్నావయ్యా…
-
Aashcharya Karudu
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త- నిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి-తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు రండి మన హృదయాలను – ఆయనకు అర్పించిఅత్మతో సత్యముతోను- ఆరాధించెదము.. ఆరాధించెదము.. ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….పరిశుద్దుడు… పరి..శుద్దుడు – మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదంహల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ.. – సర్వాధికారి మంచి కాపరివేలాది సూర్యుల – కాంతిని మించిన మహిమ గలవాడు మహా దేవుడు రండి మనమందరము…
-
Athyunnatha Simhaasanamupai
అత్యున్నత సింహాసనముపై – ఆశీనుడవైన నా దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతును నిన్నేఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్ 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే…
-
Jaaligala Daivamaa Yesayyaa
జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్ (2) ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ …
-
Enaleni Prema Naapaina Choopi
ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు (2) నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2) నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని|| తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2) కన్నీరు…
-
Andaru Nannu Vidachinaa
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు…
-
Nashiyinchu Aathmalenniyo
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4) ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు…
-
Nee Chethitho Nannu Pattuko
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ (2) ||నీ చేతితో|| Nee…
