Telugu Worship Lyrics

God is spirit, and those who worship him must worship in spirit and truth!

  • Aashcharya Karudu

    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త- నిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి-తన ప్రాణము నర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు  రండి మన హృదయాలను – ఆయనకు అర్పించిఅత్మతో సత్యముతోను- ఆరాధించెదము.. ఆరాధించెదము.. ఆరాధన… ఆరాధన… యేసయ్యకే.. ఈ ఆరాధన….పరిశుద్దుడు… పరి..శుద్దుడు – మన దేవుడు అతి శ్రేష్టుడు రాజులకే.. రారాజు ఆ ప్రభువుని పూజించెదంహల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా -హల్లేలుయా సత్యస్వరూపి.. సర్వాంతర్యామీ.. – సర్వాధికారి మంచి కాపరివేలాది సూర్యుల – కాంతిని మించిన మహిమ గలవాడు మహా దేవుడు రండి మనమందరము…

  • Athyunnatha Simhaasanamupai

    అత్యున్నత సింహాసనముపై – ఆశీనుడవైన నా దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవే – ఆరాధింతును నిన్నేఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్ 1. ఆశ్చర్యకరుడా స్తోత్రం – ఆలోచన కర్తా స్తోత్రం    బలమైన దేవా  నిత్యుడవగు తండ్రి – సమాధాన అధిపతి స్తోత్రం    ఆహహ హల్లెలూయ (4) ఆహహ హల్లెలూయ (3) ఆ…మేన్ 2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం – కృపతో రక్షించితివే స్తోత్రం    నీ రక్తమిచ్చి విమోచించినావే…

  • Jaaligala Daivamaa Yesayyaa

    జాలిగల దైవమా యేసయ్యా మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును నీవు దేవుడు సర్వశక్తుడు (2) నీ జాలికి హద్దులే లేవు నీ ప్రేమకు కొలతలే లేవు (2) అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2)          ||జాలిగల|| నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని దుఃఖములను భరించితివే (2) అయ్యా – దుఃఖములను భరించితివే          ||నీవు|| మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత నీపైన పడెనే ప్రభూ (2) అయ్యా – నీపైన పడెనే ప్రభూ   …

  • Enaleni Prema Naapaina Choopi

    ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు (2) నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2) నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా (2)         ||ఎనలేని|| తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2) కన్నీరు…

  • Andaru Nannu Vidachinaa

    అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు…

  • Nashiyinchu Aathmalenniyo

    నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ.. నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను (2) లోకాన చాటగా (4)                   ||నశియించు|| ఈ లోక భోగము – నీకేల సోదరా నీ పరుగు…

  • Nee Chethitho Nannu Pattuko

    నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము (2) అంధకార లోయలోన సంచరించినా భయములేదు నీ వాక్యం శక్తిగలది నా త్రోవకు నిత్యవెలుగు (2) ఘోరపాపిని నేను తండ్రి పాప ఊభిలో పడియుంటిని లేవనెత్తుము శుద్దిచేయుము పొందనిమ్ము నీదు ప్రేమను (2) ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసెదన్ (2)    ||నీ చేతితో||   Nee…

  • Aparaadhini Yesayya

    అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2) నెపమెంచకయె నీ కృపలో నపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2) ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2) కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2) అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2)   Aparaadhini Yesayyaa Krupa Joopi Brovumayyaa (2) Nepamenchakaye…

  • Kallallo Kanneerenduku

    కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో|| హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2) యేసే నీ నావికా భయము చెందకు నీవిక యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో|| కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము…

  • Ruchi Choochi Erigithini

    రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)         || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)   || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)  ||…

Scroll to Top